సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ - some political leaders wish mla sabitha indrareddy as she got a chance to work in kcr cabinet
తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నందున పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
సబితా ఇంద్రారెడ్డి.. కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకోవడమే గాక రంగారెడ్డి జిల్లా నుంచి ముచ్చటగా మూడోసారి మంత్రిపదవి చేజిక్కించుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందనున్నారు. సబితా ఇంద్రారెడ్డికి నివాసానికి వెళ్లి పలువురు నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి : మంత్రివర్గంలో ఆరుగురికి చోటు