రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 27వ బ్యాచ్ ఫారెస్ట్ వాచ్ ఆఫీసర్ల నుంచి బీట్ అధికారులుగా పదోన్నతి పొందిన 38 మంది శిక్షణ ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారి ఆర్.శోభతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 38 మంది సిబ్బంది పరేడ్లో పాల్గొన్నారు. బ్యాచ్లో ప్రతిభ కనపర్చిన పలువురికి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఉద్యోగంలో చేరిన తరువాత రాష్ట్ర అటవీశాఖకు మంచి పేరు తేవాలని బీట్ ఆఫీసర్లకు శోభ సూచించారు.
శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్ అధికారులు - బీట్ అధికారులుగా పదోన్నతి పొందిన 38 మంది శిక్షణ ముగింసింది
అటవీ బీట్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందిన 27వ బ్యాచ్ ఫారెస్టు వాచ్ ఆఫీసర్లు ఆర్నెళ్లు శిక్షణ ముంగించుకున్న సందర్భంగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఏర్పాటు చేసిన పరేడ్ చూపరులను ఆకట్టుకుంది.

శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్ అధికారులు
శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్ అధికారులు