రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ బృందం గుట్కా వ్యాపారస్తులపై దాడులు నిర్వహించారు. గుట్కా వ్యాపారి శేఖర్ ఇంట్లో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే అక్రమంగా గుట్కాలు తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కాను పోలీస్ స్టేషన్కు తరలించారు.
వ్యాపారుల ఇళ్లపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు - taskforce rides in wemulawada
గుట్కాలను నిషేధించినా కొంత మంది అక్రమంగా గుట్కాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి వ్యాపారి శేఖర్ ఇంట్లో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపారుల ఇళ్లపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు
వ్యాపారుల ఇళ్లపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు