తెలంగాణ

telangana

ETV Bharat / state

బెటాలియన్​లో పరేడ్ గ్రౌండ్​ను ప్రారంభించిన అడిషనల్​ డీజీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్​లోని 17వ పోలీస్ బెటాలియన్​లో పరేడ్ గ్రౌండ్, మినరల్ వాటర్ పాయింట్, ట్రైనింగ్ డైరెక్ట్, ఫైరింగ్ రేంజ్​ను అడిషనల్ డీజీపీ అభిలాష బిస్ట్ ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ బిల్డింగ్​కు శంకుస్థాపన చేశారు.

additional dgp abhilasha besta inaugurated parade ground
బెటాలియన్​లో పరేడ్ గ్రౌండ్​ను ప్రారంభించిన అడిషనల్​ డీజీపీ

By

Published : Mar 12, 2020, 9:11 PM IST

అడిషనల్ డీజీపీ అభిలాష బిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్​లోని 17వ పోలీస్ బెటాలియన్​లో నూతనంగా ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్, మినరల్ వాటర్ పాయింట్, ట్రైనింగ్ డైరెక్ట్, ఫైరింగ్ రేంజ్​ను ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ బిల్డింగ్​కు శంకుస్థాపన చేశారు. 2021 వరకు బెటాలియన్​లో అన్ని సౌకర్యలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏస్పీ రాహుల్ హెగ్డే, కమాండెంట్ టి. అలెక్స్, అసిస్టెంట్ కమాండెంట్ టి.కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

బెటాలియన్​లో పరేడ్ గ్రౌండ్​ను ప్రారంభించిన అడిషనల్​ డీజీపీ

ABOUT THE AUTHOR

...view details