నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. భగీరథుని చిత్రపటానికి కలెక్టర్ నారాయణరెడ్డి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. భగీరథుడు బీసీ కులానికి చెందిన వాడని చెప్పారు.
భగీరథుడు అందరికీ ఆదర్శం: కలెక్టర్ - Bhagiratha birth anniversary
నిజామాబాద్ జిల్లాలో భగీరథ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భగీరథుని చిత్రపటానికి కలెక్టర్ నారాయణరెడ్డి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.
bhagiratha jayathi
మానవాళికి మహోపకారం చేసి భగీరథుడు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు.. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ తదితరులు పాల్గొన్నారు.