నిజామాబాద్ ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. డిచ్‌పల్లి మండలం యానంపల్లికి చెద్దిన రాములు అనే రైతు తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. రైతు వద్ద కిరోసిన్‌ను గుర్తించిన పోలీసులు డబ్బాను లాక్కున్నారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతు కుటుంబం కలెక్టర్‌కు విన్నవించింది.
'నిజామాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యయత్నం' - 'నిజామాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యయత్నం'
తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.

'నిజామాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యయత్నం'
'నిజామాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యయత్నం'