తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో పసికందు మృతదేహం లభ్యం - నిర్మల్​లో పసికందు మృతదేహం లభ్యం

ఎవరు చేశారో తెలియదు కానీ నవజాతశిశువు ప్రాణాలను బలికొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నిర్మల్​లో పసికందు మృతదేహం లభ్యం

By

Published : Sep 2, 2019, 5:06 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చెరువులో ఇవాళ పసికందు మృతదేహం లభ్యమైంది. ఉదయం పూట ఆ కాలనీవాసులు పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్​లో పసికందు మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details