తెలంగాణ

telangana

By

Published : May 2, 2020, 11:10 PM IST

ETV Bharat / state

నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

ద్విచక్ర వాహనం మీద నాటుసారా తయారు చేసే బెల్లం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Narayanpet police Arrest  Illegal jaguar
నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

నారాయణపేట జిల్లా పేరపల్ల మండలంలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం మీద నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకొని బెల్లం స్వాధీనం చేసుకొని, వారిని అరెస్టు చేశారు. ఏడు లీటర్ల నాటుసారా, 80 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై గంగాధర్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details