తెలంగాణ

telangana

ETV Bharat / state

మోస్తరు వర్షం... రైతుల కళ్లలో ఆనందం - munugode

నల్గొండ జిల్లా మునుగోడు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.

మోస్తరు వర్షం... రైతుల కళ్లలో ఆనందం

By

Published : Jun 25, 2019, 5:35 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వానాకాలం మొదలై వారం రోజులు గడుస్తున్నా... నిన్నటి వరకు వర్షాలు కురవపోవటం వల్ల ఎండలు భగభగ మండాయి. నేటితో కాస్త ఉపశమనం లభించింది. రైతుల కళ్లలో ఆనందం మెరిసింది.

మోస్తరు వర్షం... రైతుల కళ్లలో ఆనందం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details