నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 8.12 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 3.94 లక్షలు క్యూసెక్కులుగా ఉంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 568.20 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 252.05 టీఎంసీలకు చేరింది.
సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 568.20 అడుగుల వద్దకు చేరింది.
3,94,428 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల