six kilometers of porlu dandas: ఆలయ నిర్మాణానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం దక్కాలని మొక్కుకుంటూ ఓ భక్తుడు ఏకంగా ఆరు కిలోమీటర్లు మేర పొర్లు దండాలు చేసి యాదాద్రి కొండ పైకి చేరుకున్నాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఆలగడప గ్రామానికి చెందిన రమేష్ స్వామి, స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
ఏకంగా ఆరు కిలోమీటర్ల పొర్లు దండాలతో.. యాదాద్రి కొండ పైకి
six kilometers of porlu dandas: ఆలయ నిర్మాణానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం దక్కాలని మొక్కుకుంటూ ఓ భక్తుడు ఏకంగా ఆరు కిలోమీటర్లు మేర పొర్లు దండాలు పెడుతూ.. యాదాద్రి కొండ పైకి చేరుకున్నాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఆలగడప గ్రామానికి చెందిన రమేష్ స్వామి, లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
YY
ఈ నెల 16వ తేదిన పాదయాత్రగా బయల్దేరిన రమేష్ స్వామి ఈరోజు రాయగిరి కమాన్ నుంచి పొర్లు దండాలతో యాదాద్రి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వయం ప్రభువులను దర్శించుకొని మొక్కుకున్నారు.
ఇవీ చదవండి: