మొక్కలు నాటిన ములుగు జిల్లా జడ్జి - judge
ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ములుగు జిల్లా న్యాయస్థాన జడ్జి సూచించారు.

మొక్కలు నాటిన జడ్జి
ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. అడవులు పూర్తిగా అంతరించి పోతున్నాయని ముందు తరాలకు భవిష్యత్ ఉండాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సమాజంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని కోరారు. జడ్జితో పాటు అడ్వకేట్స్ కూడా మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన జడ్జి