ఎంత శ్రమించినా ఉద్యోగం రావడం లేదనే ఆవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీణాపానినగర్లో అనిల్ అజయ్ (20) అనే యువకుడు నివసిస్తున్నాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఎక్కడా జాబ్ దొరకలేదు. నిరాశ, నిస్పృహలకు లోనైన అజయ్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉరేసుకుని నిరుద్యోగి బలవన్మరణం - Medchal Malkajigiri Young Man Sucide
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ నిరుద్యోగి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగింది.

Young Man Sucide in Malkajigiri
ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
ఇవీ చూడండి :కాళ్లు, చేతులు కట్టి... యువకుడి దారుణ హత్య