మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. శామీర్ పేట్, మూడుచింతలపల్లి, కీసర మండలాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 40 చెక్కులను మంత్రి అందించారు.
శామీర్‌పేట్‌లో మంత్రి మల్లారెడ్డి చెక్కుల పంపిణీ
శామీర్‌పేట్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు.
శామీర్‌పేట్‌లో మంత్రి మల్లారెడ్డి చెక్కుల పంపిణీ
నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వరం లాంటివని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతునన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని వెల్లడించారు.
ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య