తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2019, 10:53 PM IST

ETV Bharat / state

"అబ్దుల్లాపూర్​మెట్'​ వివాదంతో నాకు సంబంధం లేదు"

అబ్దుల్లాపూర్​మెట్​ భూవివాదంతో తనకు సంబంధం లేదని కాంగ్రెస్​ నేత హరివర్ధన్​రెడ్డి తెలిపారు. గౌరెల్లిలో తాను కొన్న స్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు.

'అబ్దుల్లాపూర్​మెట్'​ వివాదంతో సంబంధం లేదు:హరివర్ధన్​రెడ్డి

'అబ్దుల్లాపూర్​మెట్'​ వివాదంతో సంబంధం లేదు:హరివర్ధన్​రెడ్డి

అబ్దుల్లాపూర్​మెట్​ భూవివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్​ పార్టీ మేడ్చల్​ జడ్పీ ఫ్లోర్​ లీడర్​ హరివర్ధన్​రెడ్డి తెలిపారు. సంబంధం లేని విషయాల్లో తన పేరు ప్రస్తావించడం సరికాదన్నారు. గౌరెల్లిలో 9 ఎకరాల స్థలం కొన్న విషయం వాస్తవమేనని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అందువల్లే తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. సురేశ్​ కుటుంబ సభ్యుల వివాదంలో తనను చేర్చుతూ కొందరు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

ABOUT THE AUTHOR

...view details