మేడ్చల్ జిల్లా కండ్లకోయలో బాల్య వివాహం జరిగింది. మాత దేవాలయ ప్రాంగణంలో 23 ఏళ్ల యువకుడికి 16 ఏళ్ల బాలికతో పెళ్లి జరిపించారు. ఈ నెల 1న జరిగిన ఈ వివాహానికి వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు 30 మంది బంధువులు హాజరయ్యారు. బాల్య వివాహంపై ఫిర్యాదు రావడంతో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులతోపాటు పెళ్లి చేసిన పూజారిపైనా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడ్చల్లో బాల్యవివాహం - కేసు నమోదు
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మాత దేవాలయ ప్రాంగణంలో బాల్య వివాహం జరిగింది. 23 ఏళ్ల యువకుడికి 16 ఏళ్ల బాలికతో ఈ నెల 1న పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యులు. తాజాగా ఈ బాల్య వివాహంపై ఫిర్యాదు రావడంతో మేడ్చల్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మేడ్చల్లో బాల్యవివాహం - కేసు నమోదు