తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ' - మేదక్​ జిల్లా వార్తలు

నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

By

Published : Sep 23, 2020, 11:44 AM IST

నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త శకాన్ని సృష్టించారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.. మెదక్​లో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి కృతజ్ఞతగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి ఆధ్వర్యంలో 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.

'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

నూతన రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేకుండా సేవలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడని నేతలు కొనియాడారు.

'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

ఇవీచూడండి:పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..

ABOUT THE AUTHOR

...view details