మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొవిడ్ ఆసుపత్రికి కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రెండు అంబులెన్స్‌లు అందజేశారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ సహాకారంతో.. రెండు ఉచిత అంబులెన్స్‌లను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
కొవిడ్ ఆసుపత్రికి అంబులెన్స్‌ల అందజేత
బెల్లంపల్లి కొవిడ్ ఆసుపత్రికి మాజీ మంత్రి గడ్డం వినోద్ సహాకారంతో.. రెండు ఉచిత అంబులెన్స్‌లను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. కొవిడ్ రోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
ambulances
కొవిడ్ రోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. రోగులు అంబులెన్సుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, నాయకులు సూరిబాబు, కారుకురి రాం చందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పర్యావరణ ఉద్యమకారుడు బహుగుణ మృతి