తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీ పూజలు - వేలాల జాతర

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం వేలాలలో మల్లన్న జాతర వైభవంగా సాగుతోంది. రామగుండం కమిషనర్​ సత్యనారాయణ, పోలీసు అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

రామగుండం

By

Published : Mar 4, 2019, 4:16 PM IST

Updated : Mar 4, 2019, 7:05 PM IST

శివారాధనలో రామగుండం సీపీ
మంచిర్యాల జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జైపూర్​ మండలం వేలాల మల్లన్న జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువ జాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. రామగుండం సీపీ సత్యనారాయణ మల్లన్న దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Last Updated : Mar 4, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details