తెలంగాణ

telangana

ETV Bharat / state

నిశ్శబ్దం సడలి.. సుత్తెల సడి - పనులు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్​ నిబంధనలు సడలించడం వల్ల… దాదాపు నెలన్నరగా ఉపాధికి దూరమైన కార్మికులు ఇప్పుడు మళ్లీ తమ పనులకు తిరిగి వస్తున్నారు.

mahabubnagar district latest news
mahabubnagar district latest news

By

Published : May 8, 2020, 1:24 PM IST

మహబూబ్‌నగర్‌జిల్లా భూత్పూరులో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన 20 మంది వలస కార్మికులు రోడ్డు డివైడరు నిర్మాణాల్లో ఉపయోగించే బండరాళ్లను తొలిచే పనులకు గురువారం హాజరయ్యారు. మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రకటించాక స్వగ్రామాలకు వెళ్లిపోయిన వీరంతా ప్రభుత్వం నిబంధనలు సడలించడం వల్ల మళ్లీ తిరిగి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details