తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​ - మహబూబాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

మహబూబాబాద్​ బస్టాండ్​ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్​ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

మహబూబాబాద్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​

By

Published : Nov 17, 2019, 3:31 PM IST

మహబూబాబాద్​ జిల్లా బస్టాండ్​ ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. సేవ్​ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్​ చేసి ఠాణాకు తరలించారు.

ప్రజలు ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను తాత్కాలికంగా పక్కకు పెట్టి.. మిగిలిన సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వైఖరి మారకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మహబూబాబాద్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​

ఇవీచూడండి: అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు: ఎంపీ కోమటిరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details