కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఓటరు పాత్ర కీలకమని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని అధ్యాపకులు సూచించారు. స్వచ్ఛదంగా ఓటేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
'ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర కీలకం' - voter awareness progrmm in asifabad
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఓటరు పాత్ర కీలకమని... కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
'ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర కీలకం'