సంచలనం సృష్టించిన సమత హత్య కేసులో సత్వరమే విచారణ చేసి, నిందితులను శిక్షించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు సంఘాలు బంద్ చేపట్టారు.
'సమత కేసులో నిందితులను వెంటనే శిక్షించండి'
సమత హత్యోదంతం కేసులో నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు.
'సమత కేసులో నిందితులను వెంటనే శిక్షించండి'
లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో జరిగిన సమత హత్యోదంతం కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్ధతు తెలిపారు.
ఇవీ చూడండి: పండుగకు ఊరెళితే... ఇళ్లను గుళ్ల చేశారు..!