కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ వై.వి.ఎస్ సుధీంద్ర, జిల్లా రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ - రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వాహన భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గులాబీ పూలు ఇచ్చి జాగ్రత్తలు పాటించడి అంటూ అధికారులు వాహనచోదకులకు సూచించారు.

రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అధికారులు పలువురు వాహన చోదకులకు పూలు ఇచ్చి రహదారి భద్రత గురించి అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్పై నేడు సుప్రీం విచారణ