కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ లక్ష్మి నివాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాట చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొనగా.. చిన్నారులు ఉట్టి కొట్టారు. అనంతరం జడ్పీ ఛైర్పర్సన్ వారందరికీ బహుమతులు అందించారు.
ఆసిఫాబాద్లో ఉట్టి కొట్టేందుకు చిన్నికృష్టుల పోటీ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ లక్ష్మి నివాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నృత్యాలతో అందరినీ అలరించారు.
ఆసిఫాబాద్లో ఉట్టి కొట్టేందుకు చిన్నికృష్టుల పోటీ
కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, జిల్లా సాంఘిక, సంక్షేమ అధికారి దిలీప్కుమార, సిర్పూర్ జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!