ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయల పల్లిలో శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర అశేష భక్త జనసందోహంతో ప్రారంభమైంది. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ జాతరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జాతరలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మెక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా డీసీపీ మురళీధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉసిరికాయల పల్లిలో శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర
దసరా సందర్భంగా ఖమ్మం జిల్లా ఉసిరికాయల పల్లిలో శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది.
ఉసిరికాయల పల్లిలో శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర