శ్రీహరిహరసుతుడు అయ్యప్పస్వామి అభిషేక మహోత్సవం ఖమ్మం జిల్లా ఏన్కూర్ రామాలయంలో వైభవంగా జరిగింది. మాల ధరించిన అయ్యప్ప భక్తులు మణికంఠ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. పుష్పాలు, పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి దర్శించుకున్నారు. అయ్యప్ప భజనలు, మంత్రోచ్ఛారణలతో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయ్యప్పస్వామికి వైభవంగా అభిషేక మహోత్సవం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ రామాలయంలో అయ్యప్పస్వామికి అభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు.
అయ్యప్పస్వామికి వైభవంగా అభిషేక మహోత్సవం