ఖమ్మం జిల్లా కోర్డులో విత్తన బంతుల తయారీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించిన న్యాయమూర్తులు విత్తన పత్రాలు తయారు చేస్తున్నారు. సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తయారు చేయనున్నారు. కొత్త సిబ్బంది, న్యాయవాదులు, అటవీశాఖ, విద్యార్థులు తయారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విత్తన బంతులు తయారీ చేసి అటవీ క్షేత్రంలో చల్లుతామని సేవాధికార సంస్థ న్యాయమూర్తి చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణకు విత్తన బంతులు - Seed balls for environmental conservation
పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించిన న్యాయమూర్తులు సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో ఖమ్మం జిల్లాలో విత్తన బంతుల తయారీని చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణకు విత్తన బంతులు