తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదివాసుల హక్కులకై పార్లమెంట్​లో పోరాడుతా' - fight-for-the-rights-of-adivasis-in-parliament

ఆదివాసి హక్కులకై పార్లమెంట్​లో పోరాడుతానని ఆదిలాబాద్ ఎంపీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబు రావు పేర్కొన్నారు.

'ఆదివాసుల హక్కులకై పార్లమెంట్​లో పోరాడుతా'

By

Published : Aug 24, 2019, 4:42 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎంపీ సోయం బాబురావు పర్యటించారు. కొమురం భీం విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఆదివాసీలకు అనాధిగా ఉన్న హక్కులు సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో ఆదివాసీలను అణచివేతకు గురి చేస్తున్నారని వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడులు పాల్పడుతున్నారని ఎంపీ ఆరోపించారు. ఆదివాసులకు రావాల్సిన రిజర్వేషన్లు వచ్చేవరకు పార్లమెంటులో పోరాడుతానని హామీ ఇచ్చారు.

'ఆదివాసుల హక్కులకై పార్లమెంట్​లో పోరాడుతా'

For All Latest Updates

TAGGED:

soyam

ABOUT THE AUTHOR

...view details