కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా... రైతులు ర్యాలీలు చేపట్టారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో తెరాస రైతు సంఘం ఆధ్వర్యంలో... ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా రైతుల ర్యాలీలు - ట్రాక్టర్ల ర్యాలీ వార్తలు
కొత్త రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా రైతుల ర్యాలీలు
ఈ చట్టం వల్ల రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా... కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'