కరీంనగర్ విద్యానగర్లోని గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మట్టి గణనాథుడికి కాలనీ వాసులు కుంకుమ అర్చన చేశారు. అటు గంజిలోని వినాయక మండపం ముందు సంగం రాధాకృష్ణ కళాకారుల బృందం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడి ప్రతిష్ట
11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు కరీంనగర్లోని గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు. కలిసికట్టుగా వినాయక నవరాత్రులు జరుపుకుంటామని చెప్పారు.
మట్టి గణపతి