తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు కోసం కాలనీవాసుల ఆందోళన

తమ కాలనీలో రోడ్డు వేయాలని కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు 26 డివిజన్​ వాసులు ఆందోళనకు దిగారు. వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

26వ డివిజన్​ వాసులు

By

Published : Jul 31, 2019, 7:35 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు 26 డివిజన్​ వాసులు నిరసనకు దిగారు. తమ కాలనీలో సీసీ రోడ్లు వేస్తామని ఉన్న రోడ్లను తవ్వేశారని తెలిపారు. గుత్తేదారులు పనులు చేపట్టకపోవడం వల్ల వర్షాలకు రోడ్డు బురదమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కమిషనర్ వేణుగోపాల్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

రోడ్డు కోసం కాలనీవాసుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details