రాష్ట్ర స్థాయి సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఆసోసియేషన్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక కోసం అండర్ 14,16,18లలో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు.
ఫిబ్రవరి 2న జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు - karimnagar district today news
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్రస్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను జాతీయస్థాయికి పంపించనున్నట్లు సైక్లింగ్ ఆసోసియేషన్ ఛైర్మన్ తెలిపారు. సైక్లింగ్ పోటీల్లో పలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫిబ్రవరి 2న జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు
జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన సైక్లింగ్ క్రీడాకారులను జాతీయస్థాయికి పంపించనున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. సైక్లింగ్ పోటీల్లో పలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫిబ్రవరి 2న జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు
ఇదీ చూడండి : 'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'