కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించండి
పారిశ్రామిక ఫ్యాక్టరీలలో కనీస వేతనాలు చెల్లించకుండా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. నగరంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడా కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కోట్లు దండుకుంటున్నాయనిని... అయినా కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు.