ప్రభుత్వం పెట్టిన నిమిషం ఆలస్యం కావద్దన్న నిబంధన కొంతమందిని కంటతడి పెట్టించింది. వివిధ కారణాలతో సకాలంలో పరీక్ష కేంద్రానికి కొందరు విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చారని వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.
కంటతడి పెట్టించిన నిమిషం ఆలస్యం - కరీంనగర్‌లో ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉండటం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయారు.

కంటతడి పెట్టించిన నిమిషం ఆలస్యం
విద్యార్థులు ఎంత వేడుకున్నా అధికారుల ఒప్పుకోలేదు. గేటు బయటికి పంపించేశారు. దీంతో కొందరు కంటతడి పెట్టుకున్నారు. నిరాశగా వెనుదిరిగారు.
కంటతడి పెట్టించిన నిమిషం ఆలస్యం
ఇదీ చూడండి:హనుమంతుడి అవతారంలో నారసింహుడు