- దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
- లాంఛనంగా 10 ఎస్సీ కుటుంబాలకు చెక్కులు పంపిణీ
- రూ.10 లక్షల చొప్పున దళితబంధ పథకం చెక్కులు పంపిణీ
- లబ్దిదారుల ఎంపిక అనే ప్రక్రియ ఉండదు: సీఎం
- ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు నిధులు: సీఎం
LIVE UPDATES: దళితబంధుకు సీఎం కేసీఆర్ శ్రీకారం... 100 శాతం సబ్సిడీ
15:53 August 16
దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
15:51 August 16
15 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి
- దళితబంధు నిధుల ఖర్చుపై ప్రభుత్వ సమీక్ష ఉంటుంది: సీఎం
- రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కమిటీలు వేస్తాం: సీఎం
- 1.25 లక్ష మంది ప్రజాప్రతినిధులు దళితబంధును సమీక్షిస్తారు: సీఎం
- రూ.25 వేల కోట్లతో దళితబంధు రక్షణనిధి ఏర్పాటు: సీఎం
- దళితులు బాగుపడనంత కాలం సమాజం బాగుపడదు: సీఎం
- సమాజంలో ఒకభాగం కునారిల్లుతుంటే అందరం క్షేమంగా ఉండలేం: సీఎం
- దళితులు పెట్టుబడిదారులైతేనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యం: సీఎం
- 119 నియోజకవర్గాల్లో దళితబంధు అమలవుతుంది: సీఎం
15:43 August 16
నా మెదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేశాను: సీఎం
- రాష్ట్రంలో 3.40 లక్షల కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది: సీఎం
- ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినందుకే నేడు రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది
- నేను తెచ్చిన పథకాలను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేయలేరు
- దళితబంధు లబ్దిదారులకు ఇతర పథకాలు యథాతథంగా అమలు: సీఎం
- దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు: సీఎం
- నా మెదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేశాను: సీఎం
- దళితబంధు నిధుల ఖర్చుపై ప్రభుత్వ సమీక్ష ఉంటుంది: సీఎం
- 1.25 లక్ష మంది ప్రజాప్రతినిధులు దళితబంధును సమీక్షిస్తారు: సీఎం
15:33 August 16
రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్చయ్యేది రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే: సీఎం
- ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తాం: సీఎం
- లైసెన్సింగ్ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం: సీఎం
- ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తాం
- ధనిక పారిశ్రామికవేత్తల వలే ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలి
- దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది: సీఎం
- మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతుంది: సీఎం
- ప్రపంచంలోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుంది: సీఎం
- రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్చయ్యేది రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే: సీఎం
- రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
- రాహుల్ బొజ్జాను సీఎంవోలో కార్యదర్శిగా నియమిస్తున్నాం: సీఎం
- నిధులకు భయపడకుండా దళితబంధు అమలు చేస్తాం: సీఎం
15:21 August 16
గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: సీఎం
- రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి: సీఎం
- గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: సీఎం
- రైతుబంధు తరహాలోనే ఎస్సీ బంధు అమలు చేస్తాం: సీఎం
- ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళితబంధు ఇస్తాం: సీఎం
- ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తాం: సీఎం
- అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్న వారు ఎస్సీలు: సీఎం
- ఎస్సీల పట్ల వివక్ష ఇంకా ఎన్ని దశాబ్దాలు కొనసాగుతుంది?: సీఎం
- హుజూరాబాద్ ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలవాలి: సీఎం కేసీఆర్
- 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు: సీఎం
- దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చు: సీఎం
- దళిత బంధు డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తాం: సీఎం
- దళితబంధు నిధులకు కిస్తీల కిరికిరి లేదు: సీఎం కేసీఆర్
- నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చు: సీఎం
- రూ.10 లక్షలతో వచ్చే ఏడాదికల్లా రూ.20 లక్షలు సంపాదించుకోవాలి: సీఎం
15:15 August 16
రైతుబంధు తరహాలోనే దళితబంధు వస్తుంది: సీఎం
- హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి: సీఎం
- హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తాం: సీఎం
- 25 ఏళ్ల క్రితం నుంచే ఎస్సీల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నా: సీఎం
- ఎస్సీల కోసం నా మస్తిష్కంలో ఎన్నో పథకాలు ఉన్నాయి: సీఎం
- కాంగ్రెస్, భాజపా ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు: సీఎం
- ఇప్పటివరకు ఆలోచన చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు: సీఎం
- రైతుబంధు తరహాలోనే దళితబంధు వస్తుంది: సీఎం
15:09 August 16
ఏడాది క్రితమే దళితబంధు ప్రారంభించాలని అనుకున్నా: సీఎం
- ఏడాది క్రితమే దళితబంధు ప్రారంభించాలని అనుకున్నా: సీఎం
- కరోనా వల్ల దళితబంధు పథకం ప్రారంభం ఆలస్యమైంది: సీఎం
- పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి
- దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉంది
- నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తాం: సీఎం కేసీఆర్
14:57 August 16
శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించా: సీఎం కేసీఆర్
- శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించాను: సీఎం కేసీఆర్
- రైతుబంధు పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది: సీఎం
- కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించాను: సీఎం కేసీఆర్
- తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగింది: సీఎం
- అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం: సీఎం
- దళితబంధు ఒక ఉద్యమంగా సాగాలి: సీఎం కేసీఆర్
- సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం: సీఎం
- తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలి: సీఎం
- నాలుగేళ్లలో దళితబంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయి: సీఎం
- మిషన్ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి: సీఎం
- చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించాం: సీఎం
- ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ: సీఎం కేసీఆర్
14:52 August 16
దళితబంధు పథకం దశలవారీగా అందరికీ వర్తింపు: సీఎస్
- దళితబంధు పథకం దశలవారీగా అందరికీ వర్తింపు: సీఎస్
- బ్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీలకు రూ.10 లక్షలు: సీఎస్
- లబ్ధిదారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: సీఎస్ సోమేశ్ కుమార్
- ఎన్నో గొప్ప పథకాలు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభం: సీఎస్
14:50 August 16
సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు: మంత్రి కొప్పుల
- సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు: మంత్రి కొప్పుల
- దళితబంధు పథకం పూర్తయితే ఎస్సీలకు ఎంతో మేలు: మంత్రి కొప్పుల
- ఎస్సీలకు మేలు చేసే ఈ పథకంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: కొప్పుల
14:44 August 16
శాలపల్లిలో దళితబంధు పథకం బహిరంగ సభ
- కరీంనగర్: శాలపల్లిలో దళితబంధు పథకం బహిరంగ సభ
- దళితబంధు పథకం బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్
- దళితబంధు పథకం ప్రారంభ సభకు హాజరైన పలువురు మంత్రులు
14:28 August 16
హుజూరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్
- కరీంనగర్: హుజూరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్
- ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్
- దళితబంధు పథకం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో బహిరంగ సభ
14:13 August 16
దళితబంధును లాంఛనంగా ప్రారంభించునున్న సీఎం
- దళితబంధును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
- కాసేపట్లో హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం
- హూజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభసభ
- దళితబంధు పథకం బహిరంగ సభ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- గతంలో శాలపల్లి నుంచే రైతుబంధు పథకం ప్రారంభించిన సీఎం
- సభకు లక్ష మందిని సమీకరించేలా అధికారుల ప్రణాళికలు
- వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు
- హుజురాబాద్‌లో భారీ రాజకీయ సభను తలపించేలా ఏర్పాట్లు
- 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం
- నగదు లావాదేవీలకోసం డెబిట్‌కార్డు అందజేయనున్న సీఎం కేసీఆర్
- దళితబంధుపై పలువురు కవులు రాసిన పాటలు విడుదల చేయనున్న సీఎం