కామారెడ్డి జిల్లాలో మొహరం - Moharram Celebrations Kamareddy
కామారెడ్డి జిల్లాలో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఓ వ్యక్తి చేసిన నృత్యం అందరినీ అలరించింది.
కామారెడ్డి జిల్లాలో ఘనంగా మొహరం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరులో పీర్ల పండుగను నిర్వహించారు. పీర్లను ఎత్తుకొని వ్యక్తి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. పీర్ల పూజలు చేసి చక్కెర, బెల్లం ప్రసాదాలుగా పంచిపెట్టారు. దర్గాలు, చవిడీలను అందంగా మస్తాబు చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, పెద్ద కొడప్ గల్, పిట్లం మండలాల్లో మొహరాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.