పార్టీ కార్యకర్తల సమావేశంలో
భారీ మెజార్టీతో గెలిచి.. పార్టీ నమ్మకాన్ని నిలబెడతా! - MEETING
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోసం శ్రేణులను సన్నద్ధం చేశారు ఎంపీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య.

పార్టీ కార్యకర్తల సమావేశంలో
ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!