ప్రతీ ఇంట్లో 5 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ ఛైర్మన్ పాగల సంపత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం దొడ్లగడ్డ తండాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి జడ్పీ ఛైర్మన్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. మొక్కలు నాటి, పెంచాలని ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
'ప్రతీ ఒక్కరూ ఐదు మెుక్కలు నాటాలి' - janagama
జనగామ జిల్లాలో ప్రతీ ఇంట్లో 5 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ ఛైర్మన్ పాగల సంపత్ రెడ్డి సూచించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మెుక్కలు నాటారు.
'ప్రతీ ఒక్కరూ ఐదు మెుక్కలు నాటాలి'