దిశ హత్యాచార ఘటనకు పాల్పడ్డ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జగిత్యాల గోవిందుపల్లెలో మహిళలు సంబరాలు నిర్వహించారు. ఇంత ఘోర ఘటనకు పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీస్ జిందాబాద్.. సజ్జనార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు.
బాణాసంచాలు కాలుస్తూ... మహిళల సంబరాలు