తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనాల కోసం జగిత్యాల అన్నదాత చెప్పుల క్యూ - farmers

విత్తనాల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. క్యూలైన్​లో నిలబడే ఓపికలేక పాదరక్షలను వరుసలో నిలిపిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చోసుకుంది.

గంటల తరబడి నిలబడలేక చెప్పులను వరుసలో నిలిపిన రైతులు

By

Published : Jun 11, 2019, 7:56 PM IST

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని సహకార సంఘం ముందు జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కొరతతో ఉదయం నుంచే రైతులు తమ పాదరక్షలను వరుసలో ఉంచారు. గంటల తరబడి నిలబడలేక చెప్పులను వరుసలో నిలిపారు. అరకోర విత్తనాలతోనే రైతులు సర్దుబాటు చేసుకోవాల్సి దుస్థితి నెలకొంది.

అరకోర విత్తనాలతోనే రైతుల సర్దుబాటు

ABOUT THE AUTHOR

...view details