రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మరఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు, కర్ణాటక మీదుగా 1.5కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
' మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం'
రాగల మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు చోట్లు తేలికపాటి జల్లులు కురిశాయి.
'భారీ వర్షాలు కురిసే అవకాశం'