ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరం ఆలయంలోకి కృష్ణాజలాలు ప్రవేశించాయి. జూరాల జలాశయం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆలయంలోకి నీరు చేరుతోంది. ఆలయ అర్చకులు జలాధివాస మంగళహారతి, కృష్ణమ్మకు చీర, సారె సమర్పించారు.
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు..
ఏపీలోని కర్నూలు జిల్లాలో సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరం ఆలయంలోకి కృష్ణాజలాలు ప్రవేశించాయి. ఆలయ అర్చకులు జలాధివాస మంగళహారతి, కృష్ణమ్మకు చీర, సారె సమర్పించారు.
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు..