తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పదు.. ఛానల్ ఎంచుకోండిక - pay

ట్రాయ్ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఛానళ్ల ఎంపికకు తక్షణమే కేబుల్ ఆపరేటర్లను సంప్రదించండి.

టీవీ

By

Published : Feb 14, 2019, 6:07 AM IST

టెలికాం నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొత్త టారిఫ్ విధానం అమలవుతుందని హైదరాబాద్ ఎన్ఎక్స్​టీ డిజిటల్స్ ప్రతినిధి ఎస్.వై శ్రీకుమార్ తెలిపారు. ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో మార్చి 31 వరకు టీవీ ఛానళ్లను ఎంచుకునే గడువిచ్చింది. ఈ మేరకు ఎంఎస్​వోలు, డీటీహెచ్​లు తగిన అత్యుత్తమ ప్లాన్లు ఇవ్వాలని టెలికాం నియంత్రణ సంస్థ సూచించింది. చందాదారుకి ఇది వెసులుబాటే తప్ప టారిఫ్ ఆర్డర్ అమలు వాయిదా పడలేదని స్పష్టం చేసింది.

ఛానల్స్ ఎంచుకోవటం తప్పనిసరి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details