తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కారణంగా ధాన్యం కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి'

కొవిడ్ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో కొన్ని రకాల ఇబ్బందులు ఉత్పన్నమవుతున్న మాట వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షలు.. హమాలీలు, కూలీలు, డ్రైవర్ల కొరతకుతోడు.. చాలా మంది వైరస్ బారినపడుతుండటం వెరసి జాప్యం ఉందని తెలిపారు. పల్లెల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ డ్యాష్ బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలందిస్తున్నామంటున్న ఆ సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

మారెడ్డి శ్రీనివాసరెడ్డితో ముఖాముఖి
మారెడ్డి శ్రీనివాసరెడ్డితో ముఖాముఖి

By

Published : May 23, 2021, 12:34 PM IST

మారెడ్డి శ్రీనివాసరెడ్డితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details