తెలంగాణ

telangana

ETV Bharat / state

స్తంభించిన ట్రాఫిక్... ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు - సరూర్‌నగర్‌ ట్రాఫిక్​ జామ్​

Hyderabad traffic jam latest news
Hyderabad traffic jam latest news

By

Published : Mar 13, 2020, 8:35 AM IST

Updated : Mar 13, 2020, 10:01 AM IST

07:32 March 13

సరూర్‌నగర్‌ సిగ్నల్ వద్ద ప్రమాదం

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ సిగ్నల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, మరో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సరూర్‌నగర్‌ చౌరస్తా నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ జామ్‌తో కార్యాలయాలకు, ఇంటర్‌ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

Last Updated : Mar 13, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details