హైదరాబాద్ చార్మినార్ వద్ద గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తూ... వెయ్యికి పైగా గణనాథులు కదులుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. చార్మినార్ వద్ద శోభాయాత్రకు మోహన్‌భగవత్ స్వాగతం పలకారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రాకతో చార్మినార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మోహన్ భగవత్.. ఆ తర్వాత శోభాయాత్రకు స్వాగతం పలికారు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల్లో మోహన్ భగవత్ - గణనాథులకు స్వాగతం పలికిన ఆర్ఎస్ఎస్ చీఫ్
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తూ... వెయ్యికి పైగా గణనాథులు కదులుతున్నాయి. చార్మినార్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గణనాథులకు స్వాగతం పలికారు.

గణనాథులకు స్వాగతం పలికిన ఆర్ఎస్ఎస్ చీఫ్
గణనాథులకు స్వాగతం పలికిన ఆర్ఎస్ఎస్ చీఫ్
TAGGED:
RSS chief welcomed Ganesha's