తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి - ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఆర్టీసీబస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన పంజాగుట్ట ఠాణా పరిధిలోని శ్రీనగర్​ కాలనీలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

road-accident

By

Published : May 12, 2019, 2:34 PM IST

హైదరాబాద్​ పంజాగుట్టు ఠాణా పరిధిలోని శ్రీనగర్​ కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో గుర్తితెలియని వ్యక్తి మృతిచెందాడు. తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా మెహదీపట్నం నుంచి బోరబండ వెళ్తున్న మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం వల్ల ఘటనాప్రదేశంలోనే మృత్యవాతపడ్డాడు. మృతుడు భవానీ మాలధారణలో ఉన్నాడని మరే ఇతర ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఇదీ చదవండి: పోలీస్​ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి

ABOUT THE AUTHOR

...view details