వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని భయపడే దానికంటే... అది దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో ఉత్తమమంటున్నారు నిపుణులు. శుభ్రతతో పాటు.. ఒంట్లో రోగనిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవడం ఎంతో మేలని సూచిస్తున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల పలు వైరస్లు దరి చేరనీయకుండా ఉండొచ్చని చెబుతున్న వృక్షశాస్త్ర ఆచార్యుడు వెంకటరమణతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
కరోనా వైరస్ దరి చేరకుండా ఏం చేయాలంటే?
కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ఏ నోటా విన్నా... దీని గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ వైరస్ మన ఒంట్లోకి చేరకుండా ఏం చేయాలో వృక్షశాస్త్ర ఆచార్యుడు వెంకటరమణ కొన్ని సూచనలు చెప్పారు.
కరోనా వైరస్ దరి చేరకుండా ఏం చేయాలంటే?