హత్యకు గురైన వైద్యురాలి వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. శంషాబాద్‌లోని వైద్యురాలి నివాసానికి వెళ్లి విచారించారు. ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యురాలు కనపడటం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సమయంలో ఏం జరిగింది?.. ఫిర్యాదు స్వీకరించే క్రమంలో పోలీసులు ఏవిధంగా స్పదించారు... తదితర అంశాలపై మహిళా కమిషన్ ప్రతినిధులు సమాచారం సేకరించారు.
'ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించారు.. అసలేం జరిగింది!?' - వెటర్నరీ వైద్యురాలి హత్యకేసు విచారణ తాజా వార్త
పశు వైద్యురాలి హత్యకేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించింది.

వెటర్నరీ వైద్యురాలి హత్యకేసుపై విచారణకు దిగిన మహిళా కమిషన్
వెటర్నరీ వైద్యురాలి హత్యకేసుపై విచారణకు దిగిన మహిళా కమిషన్